Jobs in Indian Oil Corporation | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు 2018



Indian Oil Corporation Limited (IOCL) - Applicants are required to replace Pipeline Division Apprentices.
Total area: 390
Western Region: 120 Eastern
Region: 100
Eastern Region: 100 Southern
Region: 45
Southern Region: 25
Eligibility: Technician Apprentice Diploma (Mechanical / Automobile / Electrical / Electrical & Electronics / Electronics & Communication / Electronics & Telecommunication / Electronics & Radio Communication / Instrumentation & Control / Instrument TESION & PROCESS CONTROL / ELECTRONICS). Any degree must be completed for Trade Apprentices.
Age: Must be between 18 and 24 years old by September 19


Apprentice Duration: Yearly
Selection:
Candidate Examination by Personnel Interview Date: October 12
Website: https://plis.indianoilpipelines.in



ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) – పైప్‌లైన్ డివిజన్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 390
వెస్ట్రన్ రీజియన్: 120
నార్తరన్ రీజియన్: 100
ఈస్ట్రన్ రీజియన్: 100
సౌల్ ఈస్ట్రన్ రీజియన్: 45
సదరన్ రీజియన్: 25
అర్హత: టెక్నీషియన్ అప్రెంటీస్‌లకు డిప్లొమా (మెకానికల్/ఆటొమొబైల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & రేడియో కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & ప్రాసెస్ కంట్రోల్ / ఎలక్ట్రానిక్స్) పూర్తి చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్‌లకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయసు: సెప్టెంబరు 19 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.